నివాళులర్పించిన ఐలు రాష్ట్ర ఉపాధ్యక్షులు మామిడి వెంకట్ రెడ్డి…
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
బసవపురం మాజీ సర్పంచ్ రసాల నిర్మల వెంకటేష్ చేసిన సేవలు మరువలేనివని ఐలు రాష్ట్ర ఉపాధ్యక్షులు మామిడి వెంకట్ రెడ్డి అన్నారు. నేడు దశదిన కర్మ సందర్భంగా వారికి నివాళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు. గ్రామానికిఅనేక సేవలు అందించి గ్రామ పురోగతికి ఎంతో కృషి చేశారని ఆయన అన్నారు. అందించినబువననగిరి బార్ ఆసోసియేషన్ సభ్యులు రాసాల శ్రీకాంత్, తండ్రి రాసాల వెంకటేష్ మాజీ సర్పంచ్ బస్వాపురం దశదినకర్మకు హాజరై నివాళులర్పించిన వారిలో ఆల్ ఇండియా లాయర్స్ యూని, ఐ లు జిల్లా అధ్యక్షులు, బార్ అసోసియేషన్ కార్యదర్శి బొల్లెపల్లి కుమార్, బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు బబ్బురి హరినాథ్, గోదా వెంకటేశ్వర్లు, ఐ లు జిల్లా కోశాధికారి బొడ్డు కిషన్, ఐ లు జిల్లా నాయకులు యాదసు యాదయ్య లు పాల్గొన్నారు.
కామ్రేడ్ రాసాల వెంకటేష్ సేవలు మరువలేనివి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES