- Advertisement -
నవతెలంగాణ -భిక్కనూర్
చిలుకూరు బాలాజీ దేవాలయం చైర్మన్, ప్రొఫెసర్ ఎం.వి. సౌందరరాజన్ మృతి పట్ల పట్టణ కేంద్రంలో ఉన్న శ్రీ సిద్ధరామేశ్వర ఆలయ దేవాలయ ఆనువంశ అర్చకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అర్చక విభాగం అధ్యక్షులు కొడకండ్ల రామగిరి శర్మ, కొడకండ్ల సిద్ధగిరి శర్మ, న్యాలకంటి రాజేశ్వర శర్మలు మృతిపై విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆలయ సిబ్బంది బాల్యాల లక్ష్మీనారాయణ, అశోక్, వీరయ్య, వెంకటేశం, సుమ, మల్లయ్య, కుర్మ లక్ష్మీ, ఈగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



