Sunday, March 22, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మృతురాలి కుటుంబానికి పరామర్శ..

మృతురాలి కుటుంబానికి పరామర్శ..

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని గాదoపల్లి గ్రామానికి చెందిన దుండి లస్మమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు. ఆదివారం బాధిత కుటుంబాన్ని పెద్దతూండ్ల గ్రామ సర్పంచ్ బండారి నర్సింగం, మాజీ ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు, మాజీ పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య లు పరమర్షించి ఓదార్చారు. అనంతరం మృతురాలి చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తాళ్ళ రవీందర్, మాజీ సర్పంచ్ రాజునాయక్, వార్డు సభ్యులు బియ్యని రాజమౌళి, తాటికొండ కేశవచారి బియ్యని కుమార్, జంబోజు రవిందర్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -