- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల గ్రామానికి చెందిన తిక్క చిన్నక్క ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది. శనివారం తాడిచెర్ల సర్పంచ్ బండి స్వామి,మాజీ ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు లు పరామర్శించి, అధైర్య పడొద్దు ప్రభుత్వం అన్నివిధాల అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తూoడ్ల రాజయ్య,శ్రీకాంత్ పాల్గొన్నారు.
- Advertisement -



