Thursday, January 8, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మృతుని కుటుంబానికి పరామర్శ..

మృతుని కుటుంబానికి పరామర్శ..

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని అడ్వాలపల్లి గ్రామానికి చెందిన మాందారపు పోచయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. బుధవారం పెద్దతూoడ్ల గ్రామ సర్పంచ్ బండారి నర్సింగరావు,తాజా మాజీ పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొoడయ్య, మాజీ ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు పరమర్షించి, ఓదార్చారు. అధైర్య పడొద్దు ప్రభుత్వం అన్నివిధాల అండగా ఉంటుందని, రూ.5 వేలు ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రాజు నాయక్, అడ్వాల మహేష్, శ్రీనివాస్, అజ్మీరా దళ్ సింగ్, గంట వెంకటేష్, జంగ పోచయ్య పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -