Tuesday, September 30, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బాధిత కుటుంబానికి పరామర్శ..

బాధిత కుటుంబానికి పరామర్శ..

- Advertisement -

నవతెలంగాణ-బెజ్జంకి
మండల పరిధిలోని లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన ముక్కీస బాపురెడ్డి ఇటీవల ఆనారోగ్యంతో మృతి చెందారు. బుధవారం పీఏసీఎస్ చైర్మన్ తన్నీరు శరత్ రావు మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం గాయపడిన బీఆర్ఎస్ నాయకుడు ముక్కీస రాజిరెడ్డిని సందర్శించి ఆరోగ్య వివరాలడిగి తెలుసుకున్నారు. కరివేద దేవేందర్ రెడ్డి,ముక్కిస తిరుపతి రెడ్డి,తాడూరి రాంరెడ్డి,పల్లె బాల్ రెడ్డి, చిలువేరు బాల్ రెడ్డి,ముక్కిస జనార్దన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -