Wednesday, October 1, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బాధిత కుటుంబానికి పరామర్శ..

బాధిత కుటుంబానికి పరామర్శ..

- Advertisement -

నవతెలంగాణ-బెజ్జంకి
మండల పరిధిలోని గుండారం గ్రామానికి చెందిన ఎలుకంటి మల్లారెడ్డి ఇటీవల మృతి చెందారు. బుధవారం పీఏసీఎస్ చైర్మన్ తన్నీరు శరత్ రావు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మాజీ సర్పంచ్ కొనే నర్సయ్య,మాజీ ఎంపీటీసీ తాళ్లపల్లి భీమయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -