- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: నవతెలంగాణ దినపత్రిక 10సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా పత్రిక యాజమాన్యానికి, విలేకర్లకు, సిబ్బందికి, ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలిపిన సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం.
- Advertisement -