- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు: భూపాలపల్లి జిల్లా, మంథని నియోజకవర్గంలోని మహాదేవపూర్ మండలంలో తూర్పు కాశీగా పేరుగాంచిన కాళేశ్వర ముక్తేశ్వర నూతనంగా ఎన్నికయిన పాలకవర్గ కమిటీ ఆలయ చైర్మన్ తోపాటు18 మంది సబ్యులను గురువారం కాంగ్రెస్ భూపాలపల్లి జిల్లా ఎస్సిసెల్ చైర్మన్ దండు రమేష్ కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు అయిత రాజిరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోట రాజబాబు, కాటారం మాజీ ఎంపిపి పంథకానీ సమ్మయ్య పాల్గొన్నారు.
- Advertisement -