Sunday, February 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నూతన పాలకవర్గానికి ఆలేరు ప్రజల అభినందనలు 

నూతన పాలకవర్గానికి ఆలేరు ప్రజల అభినందనలు 

- Advertisement -

 మున్సిపాలిటీలో వేధిస్తున్న సమస్యలు 
పాలకవర్గం ప్రత్యేక దృష్టి పెట్టాలి
నవతెలంగాణ – ఆలేరు 

ఆలేరు మున్సిపాలిటీలో 12 వార్డుల్లో గెలుపొందిన కౌన్సిలర్లకు ,మున్సిపాలిటీ ఏర్పడి రెండవ దఫా  ఎన్నికలు జరిగి సోమవారం నాడు పదవీ బాధ్యతలు చేపడుతున్న  చైర్ పర్సన్ వైస్ చైర్మన్ కౌన్సిలర్లకు ఆలేరు పట్టణ ప్రజల అభినందనలు తెలియజేసారు పట్టణాన్ని అభివృద్ధి చేయాలనుకుంటే పార్టీలకతీతంగా కౌన్సిలర్లు ప్రయత్నం చేయాలని, కౌన్సిలర్ అధికారుల మధ్యన ఐక్యమత్యం ,ఎమ్మెల్యే, ఎంపీ సహకారం తీసుకోవాలని అన్నారు. మున్సిపాలిటీలో ప్రధానంగా,పారిశుధ్యం,వీధిలైట్లు,తాగునీరు ప్రధాన సమస్యలుగా ఉన్నాయని తెలిపతారు. మున్సిపాలిటీ తాగునీరు మీద దృష్టి పెట్టాలని కోరారు. ఇంటింటికి స్వచ్ఛమైన నీరుని మున్సిపాలిటీ ద్వారా అందించి , కుక్కలు ,కోతులు, పందులు, దోమల బెడద నివారించాలని ప్రజలు కోరుకుంటున్నారు.




- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -