Saturday, November 8, 2025
E-PAPER
Homeజిల్లాలుకాంగ్రెస్ అభ్యర్ధి నవీన్ యాదవ్ ను గెలిపించాలి

కాంగ్రెస్ అభ్యర్ధి నవీన్ యాదవ్ ను గెలిపించాలి

- Advertisement -

జూబ్లీ హిల్సీ ఎన్నిక ప్రచారంలో ఏంఏ సలీం
నవతెలంగాణ – మిర్యాలగూడ 

కాంగ్రెస్ అభ్యర్ధి నవీన్ యాదవ్ ను గెలిపించాలని కాంగ్రెస్ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు ఏం ఏ సలీం కోరారు. జూబ్లీ హిల్సీ ఎన్నిక ప్రచారంలో  భాగంగా బోరబండ లో ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనేక ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. పేదల అభివృద్ధికి ప్రభుత్వం పాటు పడుతుందన్నారు. కాంగ్రెస్ అభ్యర్ధి నవీన్ యాదవ్ ను గెలిపించాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -