Monday, February 9, 2026
E-PAPER
Homeఖమ్మంకాంగ్రెస్ - సీపీఐ (ఎం) ఉమ్మడి అభ్యర్ధుల గెలుపు ఖాయం 

కాంగ్రెస్ – సీపీఐ (ఎం) ఉమ్మడి అభ్యర్ధుల గెలుపు ఖాయం 

- Advertisement -

ప్రజా సంక్షేమమే మా ధ్యేయం – ఎమ్మెల్యే జారె
ప్రజా సమస్యలు పరిష్కారం మే మా లక్ష్యం – సీపీఐ(ఎం) నాయకులు పుల్లయ్య 
నవతెలంగాణ – అశ్వారావుపేట 

ప్రజా సంక్షేమమే ధ్యేయంగా మేం అభివృద్ధి చేసి చూపిస్తాం అని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, ప్రజా సమస్యలు పరిష్కారం మే మా లక్ష్యం గా మేం పనిచేస్తున్నాం సీపీఐ(ఎం) జిల్లా కమిటీ కార్యదర్శి వర్గ సభ్యులు కొక్కెరపాటి పుల్లయ్య లు అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో చివరి రోజు సోమవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు చోట్ల కార్నర్ మీటింగ్ లు ఏర్పాటు చేశారు.

ఈ క్రమంలో ఇరువురు నాయకులు మాట్లాడుతూ సీపీఐ (ఎం) – కాంగ్రెస్ ఉమ్మడి అభ్యర్ధులు గెలుపు ఖాయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జూపల్లి రమేష్ బాబు, సుంకవల్లి వీరభద్ర రావు, తుమ్మ రాంబాబు, సీపీఐ ఎం జిల్లా నాయకులు చిరంజీవి, అర్జున్,సోడెం ప్రసాద్, ముల్లగిరి గంగరాజు,దోడ్డ లక్ష్మి నారాయణ మోరంపుడి శ్రీనివాస్ రావు లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -