Saturday, July 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్Congress: బీసీల పక్షపాతి కాంగ్రెస్..

Congress: బీసీల పక్షపాతి కాంగ్రెస్..

- Advertisement -

మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బడితేల రాజయ్య దంపతులు
నవతెలంగాణ – మల్హర్ రావు
: కాంగ్రెస్ పార్టీ బీసీల పక్షపాతని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు, రుద్రారం గ్రామ మాజీ ఎంపిటిసి సభ్యురాలు బడితేల స్వరూప-రాజయ్య దంపతులు అన్నారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశంలోనే తొలిసారి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ప్రకటించిన ఘనత కాంగ్రెస్ పార్టీదన్నారు. రిజర్వేషన్ అమలుకు ఆర్డినెన్స్ తీసుకొచ్చిన నేపథ్యాన హర్షం వ్యక్తం చేసినట్టుగా తెలిపారు. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ప్రాధాన్యత కల్పిం చాలని లక్ష్యంతో మంత్రివర్గ సమావేశంలో 42 శాతం అమలుకు నిర్ణయించినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడుతోందని చెప్పడానికి ఇదే నిదర్శనమని వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -