నవతెలంగాణ – మద్నూర్
శనివారం ముస్లిం సోదరులు రంజాన్ పండుగను భక్తిశ్రద్ధలతో ఆనందోత్సవాల మధ్య ఘనంగా ఉత్సవంగా జరుపుకున్నారు. ఈ పండుగ సందర్భంగా మద్నూర్ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దరాస్ సాయిలు, స్థానిక సర్పంచ్ ఉష సంతోష్ మేస్త్రి, కొండ గంగాధర్, సంగయ్యప్ప, బండి గోపి కలిసి మండలంలోని సుల్తాన్ పేట్ షేకాపూర్ గ్రామాలను సందర్శించి ముస్లిం సోదరులను కలిసి ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలియజేశారు. వారితో కలిసి రంజాన్ పండుగ సుర్కుంభ సేవించారు. సుల్తాన్ పేటలో ఆ గ్రామ మాజీ ఉపసర్పంచ్ సలీం మాజీ ఎంపిటిసి కుటుంబ సభ్యులు దావూద్ పటేల్ అదేవిధంగా షేకాపూర్ గ్రామంలో ఆ గ్రామ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కాంగ్రెస్ పార్టీ ముస్లిం నాయకులు వారితో పాటు ఆ గ్రామానికి చెందిన సర్పంచ్ తుకారం పాల్గొన్నారు.
రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



