Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్భారీ వర్షాలకు దెబ్బతిన్న ఇండ్లను పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు 

భారీ వర్షాలకు దెబ్బతిన్న ఇండ్లను పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు 

- Advertisement -

నవతెలంగాణ – గాంధారి
గాంధారి మండల కేంద్రంలో గత మూడు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు మండల కేంద్రంలో  నివాస గృహాలు కూలిపోవడం జరిగింది. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కూలిన నివాస గృహాలను పరిశీలించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు మాజీ ఎంపీటీసీ తూర్పు రాజు మాట్లాడుతూ. శాసనసభ్యులు మదన్ మోహన్ రావు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మండల కేంద్రంలో గాని పక్క గ్రామాలలో వర్షానికి ధ్వంసమైన దెబ్బతిన్న ఇండ్లను అధికారులు పరిశీలించి నివేదిక అందజేయాలని. అలాగే పంట నష్టం కూడా పరిశీలించి ఎమ్మెల్యే  (ప్రభుత్వానికి) అందజేయాలని తూర్పు రాజు కోరారు అలాగే ధ్వంసమైన ఇండ్లను స్థానంలో బాధితులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు కృషి చేస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు. బెజగం సంతోష్. ఏఎంసీ డైరెక్టర్ బొమ్మని బాలయ్య,ఎండ్రల్ గోపాల్. గంగి రామకృష్ణ. చిరుకురు రవి తదితరులు ఉన్నారు. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad