Monday, July 28, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సీఐ దయాకర్ ను కలిసిన కాంగ్రెస్ నేతలు 

సీఐ దయాకర్ ను కలిసిన కాంగ్రెస్ నేతలు 

- Advertisement -

నవతెలంగాణ – గోవిందరావుపేట 
మండలంలోని పసర పోలీస్ స్టేషన్ లో బదిలీ పై వచ్చిన సి ఐ పి దయాకర్ ను సోమవారం కాంగ్రెస్ నేతలు మండల అధ్యక్షుడు పాలడుగు వెంకటకృష్ణతో కలిసి పరిచయం చేసుకొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ .. సిఐ గా ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించాలని నేర నియంత్రణలో ఒకరికొకరు సహకారంతో పని చేద్దామని అన్నారు. విధి నిర్వహణలో అద్భుతంగా రాణించాలని కోరుకుంటున్నామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ జిల్లా అధ్యక్షులు కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎస్.సి.సెల్ జిల్లా అధ్యక్షులు దాసరి సుధాకర్, జిల్లా కార్యదర్శి సూదిరెడ్డి జనార్ధన్ రెడ్డి, జిల్లా కార్యదర్శి గణపాక సుధాకర్, కిసాన్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జంపాల ప్రభాకర్, సహకార సంఘ అధ్యక్షులు పన్నాల ఎల్లారెడ్డి, మండల యూత్ అధ్యక్షులు చింత క్రాంతి, బీసీ సెల్ మండల అధ్యక్షులు కాడబోయిన రవి, దేపాక కృష్ణ, బ్లాక్ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు చాపల ఉమాదేవి, మండల అధ్యక్షురాలు మద్దాలి నాగమణి, రామచంద్రపు వెంకటేశ్వర రావు, జిల్లా మహిళా కాంగ్రెస్ ప్రచార కార్యదర్శి గుండెబోయిన నాగలక్ష్మి, చొప్పదండి వసంత, గొంది కిరణ్, నద్దునూరి రతన్, రెడ్డి సంధ్య, పోరిక శాంత తదితర నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -