Sunday, October 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్షబ్బీర్ అలీని కలిసిన కాంగ్రెస్ నాయకులు 

షబ్బీర్ అలీని కలిసిన కాంగ్రెస్ నాయకులు 

- Advertisement -

నవతెలంగాణ-రామారెడ్డి 
ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీని జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి తో పాటు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు గి రెడ్డి మహేందర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. యూరియా కొరతను తీర్చాలని, వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఆయన ద్వారా ప్రభుత్వానికి తెలియజేసి, పరిష్కరించాలని కోరినట్లు వారు తెలిపారు. కలిసిన వారిలో కాంగ్రెస్ నాయకులు బండి శ్రీకాంత్, పళ్ళ నిశాంత్ తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -