- Advertisement -
నవతెలంగాణ – కంఠేశ్వర్
టీపీసీసీ అధ్యక్షులుగా ఏడాది కాలాన్ని విజయవంతంగా పూర్తిచేసుకుని నిజామాబాద్ నగరంలో జరిగే వినాయక శోభాయాత్రకు విచ్చేసిన ఎం ఎల్ సి, టి పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ స్వాగతం పలికి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రా రామర్తి గోపి, 27 వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భూషణం పవన్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -