Friday, January 2, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్ ను కలిసిన కాంగ్రెస్ నాయకులు 

ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్ ను కలిసిన కాంగ్రెస్ నాయకులు 

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
తెలంగాణ రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్ ఐత ప్రకాష్ రెడ్డిని శుక్రవారం తాడిచెర్ల కాంగ్రెస్ నాయకులు మర్యాపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ బొబ్బిలి రాజు గౌడ్, వార్డు సభ్యుడు ఇందారపు చెంద్రయ్య, మాజీ సర్పంచ్ దన్నపనేని అశోక్ రావు, కాంగ్రెస్ నాయకులు కేశారపు చెంద్రయ్య, దన్నపనేని సురేష్ రావు, మల్కా ప్రకాష్ రావు, ఇందారపు శివ, ప్రభాకర్, యూత్ అధ్యక్షుడు రాకెష్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -