Monday, October 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇందిరమ్మ ఇంటి స్లాబ్ పనులను ప్రారంభించిన కాంగ్రెస్ నాయకులు

ఇందిరమ్మ ఇంటి స్లాబ్ పనులను ప్రారంభించిన కాంగ్రెస్ నాయకులు

- Advertisement -

నవతెలంగాణ – కల్వకుర్తి టౌన్
తలకొండపల్లి మండలంలోని వెల్జాల్ గ్రామంలో ఇంద్రమ్మ ఇండ్ల నిర్మాణాలను సోమవారం పోషమోని బుచ్చమ్మ ఇంటి స్లాబ్ పనులను కాంగ్రెస్ నాయకులు మాజీ ఎంపీటీసీ మల్లి కేడి అంబాజీ, మాజీ ఉప సర్పంచ్ అజీజ్, మండల కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి. ఆరీఫ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాయకులు చింతకాయల లక్ష్మణ్, పులిజాల విష్ణు, పి ఐలయ్య యాదవ్, పి రాజు యాదవ్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -