- Advertisement -
నవతెలంగాణ – కుభీర్
ఇటీవల కొన్ని రోజుల కిందట కుభీర్ పోలీస్ స్టేషన్ లో రాత్రి విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ నారాయణ, హోమ్ గార్డ్ గిరిధర్ లు విధులు నిర్వహిస్తున్న సమయంలో దుండగుడు నారాయణ కడుపులో కత్తితో పొడవడంతో తీవ్ర రక్తస్రావమైంది. దింతో వెంటనే అస్పత్రికి తరలించి చికిత్స పొందారు. బుధువారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చేర్మెన్ గొనె కళ్యాణ్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు విజయ్ కుమార్ లు ఆయనకు పరామర్శించారు. అదే విదంగా ముధోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కూడా ఫోన్ ద్వారా ఆయనకు పరమర్శించినట్లు నాయకులు తెలిపారు.
- Advertisement -