Friday, September 26, 2025
E-PAPER
Homeఆదిలాబాద్బాధితకుటుంబాలను పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు..

బాధితకుటుంబాలను పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు..

- Advertisement -

నవతెలంగాణ – కుభీర్
మండలంలోని పార్డి (బి) గ్రామానికి చెందిన అక్ష్మి బాయి మరియు నిగ్వ గ్రామానికి చెందిన కదం శ్రీరామ్ పటేల్ లు అనరోగ్యం తో ఇటీవల మృతి చెందడంతో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బషీర్ మరియు నాయకులతో కలసి  ఇద్దరి కుటుంబ సభ్యులకు పరామర్శించారు. మృతి కి గల కారణాలు అడిగి తెలుసుకొని వారికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.   ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బంక బాబు పురాంశెట్టి రవికుమార్ మాజీ ఎంపీటీసీ కొట్టె హనుమల్లు,యువ నాయకులు సునీల్, శివాజీ,ప్రవీణ్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -