- Advertisement -
నవతెలంగాణ-రామారెడ్డి
మండల కాంగ్రెస్ పార్టీ ని ఎల్లారెడ్డి నియోజకవర్గ శాసనసభ్యులు మదన్మోహన్రావు ఆదేశాల మేరకు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షుడిగా బీపేట నర్సింలు, మండల జనరల్ సెక్రెటరీగా అంబాయి దేవదాస్, రామారెడ్డి గ్రామ బీసీ సెల్ అధ్యక్షునిగా తూర్పు సుబ్బయ్య, ఉపాధ్యక్షునిగా మంగలి రావులను ఏకగ్రీవంగా, మండల బీసీ సెల్ అధ్యక్షులు జెసిపి శేఖర్ ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు.
- Advertisement -