Friday, November 7, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ను గెలిపించాలి

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ను గెలిపించాలి

- Advertisement -

నవతెలంగాణ-మల్హర్ రావు
కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభ్యర్థి నవీన్ యాదవ్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలనిబీకాంగ్రెస్ పార్టీ ఎస్సిసెల్ విభాగం భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు,ఈజిఎస్ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ దండు రమేష్ ఓటర్లను అభ్యర్దిoచారు.రాష్ట్ర ఐటి,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు,టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు ఆదేశాలతో  శుక్రవారం శ్రీనగర్ కాలనీ,యూసుఫ్ గూడ,షేక్ పేట,టోలి చౌక్ లో ఎన్నికల ప్రచారం ఇంటింటా నిర్వహించారు.రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్నదన్నారు.అందులో భాగంగా ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బడితేల రాజయ్య,మత్స్యశాఖ జిల్లా డైరెక్టర్ జంగిడి శ్రీనివాస్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -