Wednesday, February 4, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులును బారి మెజారిటీతో గెల్పించాలి: కుంభం అనిల్ కుమార్ రెడ్డి 

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులును బారి మెజారిటీతో గెల్పించాలి: కుంభం అనిల్ కుమార్ రెడ్డి 

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్  
భువనగిరి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఇన్నికల ప్రచారం లో భాగంగా ఈ రోజు భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి పట్టణంలో ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ పేద ప్రజలు పార్టీ అని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సంక్షేమ కార్యక్రమలో అభివృద్ధి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమం లో 12 వార్డ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తోటకూరి విజయలక్ష్మి వెంకటేష్ యాదవ్, 10 వార్డ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బింగి నరేష్,13 వార్డ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుర్రాల సంతోష శ్రీనివాస్, 29 వార్డ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోతంశెట్టి మంజూల వెంకటేశ్వర్లు, 19 వార్డ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాకూరి ప్రకాష్ సువర్ణ,    కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రంధాలయం చైర్మన్ అవైస్ చిస్తీ, పట్టణ అధ్యక్షులు కూర వెంకటేష్, పోత్నాక్ ప్రమోద్ కుమార్, తంగేళ్లపల్లి   రవి కుమార్, ఈరపాక నర్సింహా, పడిగేలా ప్రదీప్, బింగి బిక్షపతి, అమనాథ్ లు పాల్గున్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -