Sunday, December 28, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పెద్దతూండ్లలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం

పెద్దతూండ్లలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం

- Advertisement -

నవతెలంగాణ-మల్హర్ రావు
జాతీయ కాంగ్రెస్ పార్టీ 141వ వ్యవస్థాపక దినోత్సవంలో భాగంగా మండలంలోని పెద్దతూoడ్ల కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ ఆధ్వర్యంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బండారి నర్సింగరావు పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిపి చింతలపల్లి మలహాల్ రావు, ఎస్సిసెల్ అధ్యక్షుడు రాజ సమ్మయ్య, ఉప సర్పంచ్ తాళ్ల రవిందర్, వార్డు సభ్యులు బండ విష్ణువర్ధన్ రెడ్డి, బియ్యని రాజమౌళి, కందుగుల సమ్మక్క-రాజశేఖర్, జంబోజు సంధ్యారాణి-రవిందర్, కేశవ్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -