Tuesday, October 14, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జిల్లా సమావేశానికి తరలిన కాంగ్రెస్ శ్రేణులు 

జిల్లా సమావేశానికి తరలిన కాంగ్రెస్ శ్రేణులు 

- Advertisement -

నవతెలంగాణ-రామారెడ్డి 
జిల్లా కేంద్రంలో నిర్వహించిన కాంగ్రెస్ సమావేశానికి మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మంగళవారం తరలి వెళ్లారు. కామారెడ్డి లో నిర్వహించిన సమావేశం నీ ఉద్దేశించి ప్రభుత్వం సలహాదారు షబ్బీర్ అలీ మాట్లాడుతూ…. గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన జడ్పిటిసిలు పార్టీ మారిన, జిల్లా పరిషత్ మాజీ ఫోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి , కల్వకుంట్ల కవిత పిలిచి పార్టీ మారాలని కోరిన, సిద్ధాంతాలకు కట్టుబడి పార్టీ మారని కరుడుగట్టిన కాంగ్రెస్ వాదని అభివర్ణించారు. కార్యక్రమంలో అబ్జర్వర్ రాజపాల్ కరోలా, కైలా శ్రీనివాస్, తరలి వెళ్లిన వారిలో సొసైటీ చైర్మన్ స్వామి గౌడ్, రగోతం రెడ్డి,రెడ్డి నాయక్, బండి ప్రవీణ్,దుంపల బాలరాజు,శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -