Monday, November 17, 2025
E-PAPER
Homeతాజా వార్తలుతెలంగాణలో మరో 15 ఏండ్లు కాంగ్రెస్‌దే అధికారం: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

తెలంగాణలో మరో 15 ఏండ్లు కాంగ్రెస్‌దే అధికారం: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : నల్గొండ జిల్లా మిర్యాలగూడలో రూ.74 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రాబోయే ఐదేళ్లే కాకుండా మరో 15 ఏండ్లు కూడా కాంగ్రెస్‌నే ప్రజలు అధికారంలో కొనసాగిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఫలితాలతోనే ప్రజల అభిప్రాయం స్పష్టమైందని అన్నారు. ఒక పార్టీ డిపాజిట్లు కోల్పోయిందని, మరో పార్టీ మూడు ముక్కలైందని ఎద్దేవా చేశారు. మిర్యాలగూడలో ఒక్క సర్పంచ్‌ కూడా ఓడిపోనీయమని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -