నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
తెలంగాణ రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికలలో భువనగిరి మున్సిపాలిటీలో 35 వార్డులకు గాను వార్డులు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. బిఆర్ఎస్ పార్టీ నాలుగు, బిజెపి నాలుగు, ఇండిపెండెంట్ అభ్యర్థులు ఐదు స్థానాలను కైవసం చేసుకున్నారు. గెలిచిన అభ్యర్థుల వివరాలు ఇలా ఉన్నాయి.
ఒకటవ వార్డు బిఆర్ఎస్ – ఏలే భువనేశ్వరి,
కాంగ్రెస్ – పోలిశెట్టి అనిల్,
మూడవ వార్డు కాంగెస్ – పాల్త్య వెంకటేష్,
నాలుగో వార్డ్ స్వసంత అభ్యర్థి – అరుణ పూర్ణ చందర్,
ఐదవ వార్డు బిజెపి – తుమ్మల నాగేష్ యాస్మిన్,
ఆరవ వార్డు కాంగ్రెస్- జంగిటి వినోద్,
ఏడవ వార్డు కాంగ్రెస్ – కుక్కదువు సోమయ్య పద్మ,
ఎనిమిదవ వార్డు ఇండిపెండెంట్ – తాహేరా బబ్లు,
9వ వార్డు కాంగ్రెస్- బొంతల నరసింహ,
పదవ వార్డు కాంగ్రెస్ బింగి నరేష్,
11వ వార్డు కాంగ్రెస్ గంజి శ్రీవాణి గణేష్ రెడ్డి,
12వ వార్డు కాంగ్రెస్ తోటకూరి విజయలక్ష్మి వెంకటేశం యాదవ్,
13వ వార్డు కాంగ్రెస్ గుర్రాల సంతోష శ్రీనివాస్,
14 వ వార్డు స్వతంత్ర అభ్యర్థి తుమ్మేటి పాండు యాదవ్,
15 వ వార్డు కాంగ్రెస్ నజియా రెహమాన్ జంగయ్య,
16 వ వార్డు. బీజేపీ బోజన శారద,
17 వ వార్డు చెన్న స్వాతి మహేష్,
18 వ వార్డు స్వతంత్ర అభ్యర్థి పాశం అమర్ నాథ్, 19 వ వార్డు బీజేపీ బండారు స్వర్ణలత,
20 వ వార్డు కాంగ్రెస్ పచ్చల జగన్ మోహన్,
21 వ వార్డు బీజేపీ సుచరిత,
22 వ వార్డు కాంగ్రెస్ విఘ్నేష్
23 వ వార్డు బర్రె పూజిత జహంగీర్,
24 వ వార్డు కాంగ్రెస్ చల్లగుల కృష్ణవేణి రాఘుబాబు,
25 వ వార్డు కాంగ్రెస్ బెండ స్వరుప లాల్ రాజ్,
26 వ వార్డు బీఆర్ఎస్ చీమల రాజు యాదవ్,
27 వ వార్డు కాంగ్రెస్ బురనోద్దీన్,
28 వ వార్డు కాంగ్రెస్ సుదగాణి సరిత రాజు,
29 వ వార్డు కాంగ్రెస్ పొతంశెట్టి మంజుల వెంకటేశ్వర్లు,
30 వ వార్డు కాంగ్రెస్ లయిక్ అహ్మద్
31 వ వార్డు కాంగ్రెస్ సుమయ్య తపస్సుం,
32 వ వార్డు స్వతంత్ర అభ్యర్థి బర్రె సంఘవి కరుణాకర్,
33 వ వార్డు బీఆర్ఎస్ నాకోటి నాగేష్
34 వ వార్డు కాంగ్రెస్ రాజ్యలక్ష్మి అమర్,
35 కాంగ్రెస్ తంగళ్లపల్లి శ్రీవాణి రవికుమార్ లు గెలుపొందారు.
కార్యకర్తలు ఆయా వార్డులలో ఘనంగా సంబరాలు నిర్వహించారు.



