Friday, February 13, 2026
E-PAPER
Homeతాజా వార్తలుమక్తల్ మున్సిపల్ పీఠం కాంగ్రెస్ కైవసం 

మక్తల్ మున్సిపల్ పీఠం కాంగ్రెస్ కైవసం 

- Advertisement -

15 వార్డులకు 12 వార్డులలో కాంగ్రెస్ విజయం
నవతెలంగాణ – మక్తల్

మక్తల్ మున్సిపల్ 2వ సాధారణ ఎన్నికలలో భాగంగా శుక్రవారం వారం జరిగినఎన్నికల లెక్కింపులో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరవేసింది. ఈనెల 11 న జరిగిన మక్తల్ మున్సిపల్ ఎన్నికలలో 16 వార్డులకు గాను 15 వార్డులలో ఎన్నికలు జరిగాయి. ఇందులో భాగంగా ఓట్ల లెక్కింపలో 1,2,4 వార్డులలో బిజెపి విజయం సాధించగా, మిగిలిన 12 వార్డులలో కాంగ్రెస్ విజయం సాధించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -