Sunday, April 5, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మాతుసంగెంలో సీసీరోడ్ల నిర్మాణాలు ప్రారంభం

మాతుసంగెంలో సీసీరోడ్ల నిర్మాణాలు ప్రారంభం

- Advertisement -

నవతెలంగాణ – గాంధారి
గాంధారి మండలంలోని మాతుసంగెం గ్రామంలో నూతన నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను గ్రామ సర్పంచ్ వందన బల్వంత్ రావు స్థానిక నాయకులు గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులతో ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో ఉప సర్పంచ్ బుచ్చి స్వామి, మాజీ పిఎసిఎస్ చైర్మన్ వజీర్ ముకుందరావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సింగసాని శ్రీనివాస్, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మదోజి శంకర్ రావు,  గ్రామ వీడిసి చైర్మన్ కళ్ళెంపేట్ సాయిలు, వార్డ్ మెంబెర్స్ నిరాడి బలరాజ్, చిర్ర సంతోష్, వజీర్ సంగరావు, పట్లోళ్ల రాంచందర్ రావు, గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -