Monday, May 5, 2025
Homeతెలంగాణ రౌండప్మాటూరు శివ కుటుంబానికి పరామర్శ..

మాటూరు శివ కుటుంబానికి పరామర్శ..

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : భువనగిరి మండలం చందుపట్ల గ్రామ బి ఆర్ ఎస్  యూత్ నాయకులు మాటూరు శివ అమ్మ-మాటూరు లక్ష్మమ్మ  నిన్న  గుండెపోటుతోటి మరణించారు.  లక్ష్మమ్మ పార్థివదేహం పై పూలమాలవేసి భువనగిరి మాజీ శాసనసభ్యులు & బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్  పైళ్ల శేఖర్ రెడ్డి  నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు.  ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు జనగాం పాండు, మున్సిపల్ మాజీ చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు, బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్ష &కార్యదర్శి ఏవి కిరణ్ కుమార్, రచ్చ శ్రీనివాస్ రెడ్డి, నాయకులు యషల్ గౌడ్, మాజీ ఎంపిటిసి బొక్క కొండల్ రెడ్డి నాయకులు జముల రమేష్, బండ నరేష్, మూలే నాగేంద్రబాబు, సిల్వర్ మధు, నితీష్, సూరజ్, సైదులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -