Friday, February 13, 2026
E-PAPER
Homeతాజా వార్తలుచిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం..ఆరుగురు మృతి

చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం..ఆరుగురు మృతి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : చిత్తూరు జిల్లాలోని ఇరువారం దగ్గర శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ కంటైనర్ ప్రమాదవశాత్తు కారుని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -