- Advertisement -
నవతెలంగాణ – వెల్దండ
వెల్దండ మండల పరిధిలోని లాలు తండాకు చెందిన నేనావత్ చౌలి అనారోగ్యంతో మృతి చెందారు. మృతురాలి కుటుంబాన్ని ఉప్పల ట్రస్ట్ ఆధ్వర్యంలో పరామర్శించి ఓదార్చారు. అనంతరం ఉప్పల ట్రస్టు ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు సిద్ధగోని రమేష్ గౌడ్ , కొప్పు కృష్ణయ్య, కేషమోని గణేష్ గౌడ్, ఆంబోతు వెంకటేష్ , రత్లవత్ దాముల నాయక్ ,బాలు, లాలు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



