Friday, July 11, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బాధిత కుటుంబాలకు పరామర్శ..

బాధిత కుటుంబాలకు పరామర్శ..

- Advertisement -

నవతెలంగాణ – భిక్కనూర్
మండలంలోని పెద్ద మల్లారెడ్డి గ్రామానికి చెందిన పార్టీ సీనియర్ కార్యకర్త అశోక్, రవి తండ్రి భూమయ్య, బాలకృష్ణ తల్లి ప్రమీల, పెద్దోళ్ల వెంకట్ తల్లి దుబ్బవ్వ, కాచాపూర్ గ్రామానికి చెందిన పార్టీ సీనియర్ కార్యకర్త సంతోష్ అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువజన నాయకులు గంప శశాంక్ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ పరామర్శలో పార్టీ నాయకులు శ్రీనివాస్, ప్రేమ్ రాజ్, సాయ గౌడ్, కార్యకర్తలు, యువజన నాయకులు, తదితరులు ఉన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -