Saturday, March 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బాధిత కుటుంబానికి పరామర్శ

బాధిత కుటుంబానికి పరామర్శ

- Advertisement -

నవతెలంగాణ – బాల్కొండ 
మండల పరిధిలోని వన్నెల్ బి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు ఆర్మూర్ రాజు వాళ్ళ నాన్న భూమన్న ఇటీవల అనారోగ్యంతో మరణించారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ  ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ఆదివారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపాన్ని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -