- Advertisement -
నవతెలంగాణ-రామగిరి : సింగరేణి ఆర్జీ-3 ఏరియాలోని ఓసిపి-2లో ఎస్ఈ గా పనిచేస్తున్న కన్నా కిషన్ కుమార్ తల్లి గర్రెపల్లి మాజీ సర్పంచ్ కన్నా ఈశ్వరమ్మ దశదినకర్మకు హాజరై నివాళులు అర్పించిన ఆర్జీ-3 & ఏపీఏ ఏరియా ఐఎన్ టియుసి వైస్ ప్రెసిడెంట్ కోట రవీందర్ రెడ్డి, ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆయన వెంట నాయకులు సెంట్రల్ కమిటీ కార్యదర్శి ఎల్లంకి రామారావు, రెసిడెన్షియల్ కంపెనీ సభ్యులు బత్తుల రమేష్, వర్కమెన్ ఇన్స్పెక్టర్ మహేష్ని వెంకటేశం ఉన్నారు.
- Advertisement -



