- Advertisement -
నవతెలంగాణ-రామగిరి : రామగిరి మండలం లద్నాపూర్ వాస్తవ్యులు నరివెద్ది వెంకన్న( 75) ఇటీవల అనారోగ్యం తో చనిపోగా.. మృతుని చిత్ర పటానికి పూలతో నివాళులు అర్పించిన కాంగ్రెస్ నాయకులు మైదం వరప్రసాద్, అనంతరం ఆయన కుమారులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.మృతుని కుమారులు నరివేద్ది రాజన్న, శ్రీనివాస్, తిరుపతిలను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు రొడ్డ బాపన్న, పొన్నం సత్యనారాయణ గౌడ్ తదితరులు ఉన్నారు.
- Advertisement -


