Tuesday, October 7, 2025
E-PAPER
Homeతాజా వార్తలుగడ్డి మందు తాగి ప్రేమజంట ఆత్మహత్యాయత్నం!

గడ్డి మందు తాగి ప్రేమజంట ఆత్మహత్యాయత్నం!

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలంలో విషాదం చోటు చేసుకుంది. తాటికొండ గ్రామంలో ప్రేమజంట గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. వీరిలో ప్రియుడు మారపాక అన్వేష్ (26) చికిత్స పొందుతూ మృతి చెందగా, ప్రియురాలు గడ్డం పావని (22) వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ లో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -