Monday, November 3, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యుత్ షాక్ తో ఆవు మృతి..

విద్యుత్ షాక్ తో ఆవు మృతి..

- Advertisement -

నవతెలంగాణ – వెల్దండ
వెల్దండ మండల పరిధిలోని అల్లం తోట బావి తండాకు చెందిన ఇస్లావత్ జైపాల్ కు చెందిన పాడి ఆవు శనివారం వ్యవసాయ పొలంలోని విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ వద్ద ప్రమాదవశాత్తు విద్యుత్ షా గురై మృతి చెందింది. వ్యవసాయ పొలంలో మేత మేస్తుండగా ట్రాన్స్ ఫార్మర్ వద్ద ప్రమాదవశాత్తు విద్యుత్ గురై ఆవు అక్కడికక్కడే మృతి చెందింది. దాదాపు ఆవు విలువ రూ. 1.3 లక్షలు ఉంటుందని ప్రభుత్వపరంగా ఆర్థిక సహాయం అందజేయాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -