Sunday, July 27, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యుత్ గాయంతో ఆవు మృతి

విద్యుత్ గాయంతో ఆవు మృతి

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట
విద్యుత్ఘాతానికి గురైన ఆవు ఒకటి ప్రమాద స్థలంలోనే మృతి చెందింది. అశ్వారావుపేట మున్సిపాల్టీ పరిధిలోని గుర్రాల చెరువు రహదారి లో గాయత్రి నగర్ లో అదే ప్రాంతానికి చెందిన ఎర్రబోయిన వెంకన్న బాబు పాడి ఆవు రోడ్ పక్కనే ఉన్న వీది దీపం విద్యుత్ స్థంభానికి తగిలి మృతి చెందింది.సమీప గృహస్తులు ఇచ్చిన సమాచారం మేరకు విద్యుత్ నిలిపేసి ఆవును తప్పించారు. విద్యుత్ శాఖ సిబ్బంది వచ్చి మృతి చెందిన ఆవు యజమాని వివరాలను నమోదు చేసుకున్నారు.శాఖా పరం అయిన పరిహారం ఇవ్వనున్నట్లు సిబ్బంది తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -