- Advertisement -
నవతెలంగాణ – అశ్వరావుపేట
మండల పరిధిలోని నందిపాడు గ్రామపంచాయతీ సర్పంచ్ గా సీపీఐ(ఎం) అభ్యర్థి దుర్గమ్మ విజయం సాధించారు. ఈ సందర్బంగా దుర్గమ్మ మాట్లాడుతూ.. తన విజయానికి సహకరించిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా నాపై నమ్మకముంచి, నాకు ఈ అవకాశాన్నిచ్చిన నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గ్రామాభివృద్దికి శక్తివంచన లేకుండా పనిచేస్తానని అన్నారు.
- Advertisement -



