- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి
భువనగిరి మండలం చీమలకొండూర్ గ్రామ సర్పంచిగా సీపీఐ(ఎం) మండల కార్యదర్శి పల్లెర్ల అంజయ్య ఘనవిజయం సాధించారు. నువ్వా నేనా అన్న రీతిలో జరిగిన పోటీలో తన సమీప ప్రత్యర్థి పై 31 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
అభినందనలు .. కొండమడుగు నరసింహ, సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు
భువనగిరి మండలం చీమల కొండూరు గ్రామ సర్పంచ్ సీపీఐ(ఎం) అభ్యర్థి పల్లెర్ల అంజయ్య ఘన విజయం సాధించడం పట్ల అభినందనలు తెలిపారు. పేదల ప్రజల వైపు నిలబడ్డ అంజయ్యను గెలిపించిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలియజేశారు.
- Advertisement -



