నవతెలంగాణ – అశ్వారావుపేట
సీపీఐ(ఎం) సానుభూతి పరుడు, అభిమాని, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొక్కెరపాటి పుల్లయ్య మేన బావ కొవ్వాల వీరయ్య దశ దిన కర్మ ను ఆదివారం అశ్వారావుపేట లో ఆయన స్వగృహంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య,సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు,కార్యదర్శివర్గ సభ్యులు అన్నవరం కనకయ్య,ఏజే రమేష్,కొక్కెరపాటి పుల్లయ్య,జిల్లా కమిటీ సభ్యులు అన్నవరం సత్యనారాయణ,పిట్టల అర్జున్,చిరంజీవి లు పాల్గొని వీరయ్య చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. వీరి వెంట మండల కార్యదర్శి సోడెం ప్రసాద్,మండల కార్యదర్శివర్గ సభ్యులు వెంకటేశ్వరరావు మడిపల్లి,మురళి,వీరయ్య మిత్రులు పసుపులేటి ఆదినారాయణ,ఆళ్ళ నాగేశ్వరరావు,తుమ్మ రాంబాబు లు పాల్గొన్నారు.
కొవ్వాల వీరయ్య దశ దిన కర్మ లో పాల్గొన్న సీపీఐ(ఎం) జిల్లా నాయకులు…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES