Tuesday, September 30, 2025
E-PAPER
Homeజాతీయంతమిళనాడులో తొక్కిసలాటపై సీపీఐ(ఎం) విచారం

తమిళనాడులో తొక్కిసలాటపై సీపీఐ(ఎం) విచారం

- Advertisement -

కరూర్‌ : తమిళనాడులోని కరూర్‌లో టీవీకే పార్టీ వ్యవస్థాపకుడు, సినీ నటుడు విజరు నేతత్వంలో నిర్వహించిన రాజకీయ ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో పలువురి మృతిపై భారత కమ్యూనిస్ట్‌ పార్టీ (మార్క్సిస్ట్‌) తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేసింది. ఆ సినీ నటుడిని చూసేందుకు పెద్ద సంఖ్యలో గుమిగూడిన ప్రజలు నిర్వాహకులు, స్థానిక అధికారుల గందరగోళం, నిర్వహణాలోపం కారణంగా ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని పేర్కొంది. ఊహించని ఈ విషాద సమయంలో, మృతుల కుటుంబాలకు పార్టీ తమ ప్రగాఢ సంతాపాన్ని , హృదయపూర్వక సానుభూతిని తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -