- Advertisement -
నవతెలంగాణ – అశ్వారావుపేట: ఛాంబర్ ఆఫ్ కామర్స్ అశ్వారావుపేట అద్యక్షులు సంక ప్రసాద్ ను సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొక్కెరపాటి పుల్లయ్య శుక్రవారం పరామర్శించారు. ఇటీవల ప్రసాద్ రోడ్డు ప్రమాదానికి గురై స్వల్ప గాయాలతో చికిత్స పొందుతూ.. ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న సంగతి పాఠకులకు విదితమే. ప్రసాద్ ను పరామర్శించిన వారిలో అశ్వారావుపేట మండల పరిషత్ మాజీ అద్యక్షులు జల్లిపల్లి శ్రీరామమూర్తి, ములకలపల్లి జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు సున్నం నాగమణి, సున్నం సత్యనారాయణలు ఉన్నారు.
- Advertisement -