Friday, October 24, 2025
E-PAPER
Homeతాజా వార్తలుబీసీ సంఘాల సభలో పాల్గొన్న సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ

బీసీ సంఘాల సభలో పాల్గొన్న సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: బీసీ రిజర్వేషన్ల కోసం హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద బీసీ సంఘాలు నిర్వహిస్తున్న సభలో సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పాల్గొన్నారు. ఈ సభలో ఆయన మాట్లాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై సీపీఐ(ఎం) పోరాటం చేస్తుంది అని తెలుపుతూ బీసీ సంఘల సభకు మద్దతు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -