- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
మండలంలోని జంగంపల్లి, లక్ష్మీ దేవునిపల్లి గ్రామాలలో సీపీఐ(ఎం) బలపరిచిన అభ్యర్థులు ఎల్లవ్వ, కళావతి వార్డు మెంబర్ లుగా గెలుపొందారు. ఈ సందర్భంగా ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు అరుణ జ్యోతి శాలువాతో సన్మానించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం ప్రజల తరపున పనులు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐద్వా సంఘం సభ్యులు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు.
- Advertisement -



