Saturday, September 6, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంహైదరాబాద్‌లో క్రిబిల్‌ సమావేశం

హైదరాబాద్‌లో క్రిబిల్‌ సమావేశం

- Advertisement -

హైదరాబాద్‌ : ఐటీ డేటా ఇంజిన్‌, సెక్యూరిటీకి సంబంధించిన క్రిబిల్‌ సంస్థ యూజర్‌ గ్రూప్‌ తొలి సమావేశం శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. క్రిబిల్‌ భాగస్వామిగా సీక్వెన్స్‌.ఏఐ సంస్థ ఈ సమావేశానికి సమన్వయ కర్తగా వ్యవహరించింది. అబ్జర్వబిలిటీ, డేటా ఇంజినీరింగ్‌, స్ట్రీమింగ్‌ టెక్నాలజీ నిపుణులు సంబంధిత అంశాల్లో అభిప్రాయాలు, అనుభవాలను పంచుకున్నారు. క్రిబిల్‌ యూజర్‌ కమ్యూనిటీకి ఈ సమావేశం హైదరాబాద్‌లో ఓ బలమైన పునాది వేసింది. జెపి నెల్లూర్‌, యుఎస్‌ఎస్‌ ఉప్పులూరి, లగ్గాని శ్రీనివాస్‌ తదితరులు క్రిబిల్‌ సమావేశంలో పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad