Wednesday, May 7, 2025
Homeరాష్ట్రీయంఅసెంబ్లీ స్పీకర్‌తో సీఎస్‌ భేటీ

అసెంబ్లీ స్పీకర్‌తో సీఎస్‌ భేటీ

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్‌ కుమార్‌ను రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే. రామకృష్ణరావు మర్యాద పూర్వకంగా కలిశారు. శుక్రవారం బంజారాహిల్స్‌ ఎంఆర్సీలోని తన అధికార నివాసా నికి విచ్చేసిన రామకృష్ణారావును స్పీకర్‌ శాలువా, పుష్ప గుచ్ఛంతో సత్క రించి అభినందనలు తెలిపారు. తెలంగాణ లేజిస్లేచర్‌ సెక్రెటరీ డాక్టర్‌ వి.నరసింహా చార్యులు ఈ మర్యాద పూర్వక బేటీలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -